ఈ నెల 20 వ తేదీన......


ఈ నెల 20 వ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్న గారు ప్రకాశం జిల్లా వెలిగొండ ప్రాజెక్టు సందర్శనకు వస్తున్న నేపథ్యంలో వెలిగొండ ప్రాజెక్టు వద్ద సభా వేదిక ఏర్పాట్లను పరిశీలిస్తున్న రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు,జిల్లా కలెక్టర్ పోలా బాస్కర్ గారు, జిల్లా ఎస్పీ సిద్దార్థ కౌశల్ గారు మరియు ఇతర ఉన్నతాధికారులు.