"వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి 9 ఏళ్లు పూర్తి చేసుకుని, 10వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కార్యకర్తలు, అభిమానులు, నాయకులందరికీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు."
ఇట్లు,
మీ
వై వి సుబ్బారెడ్డి
టీటీడీ చైర్మన్.