ఈరోజు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారిని కలిసి నియోజకవర్గంలోని...

ఈరోజు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారిని కలిసి నియోజకవర్గంలోని ఇరిగేషన్ సమస్యల మీద చర్చించిన పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు నంబూరు శంకరరావు గారు.. 👉 గోదావరి పెన్నా అనుసంధాన ప్రాజెక్టు త్వరగా పూర్తి చేసి పెదకూరపాడు నియోజకవర్గ ఆయుకట్టు స్థిరికరించాలని కోరారు.. 👉 పులిచింతల డ్యామ్ వద్ద పార్కు, వైయస్ఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి, డ్యామ్ వద్ద నుంచి మాదిపాడు గ్రామానికి డబుల్ లైన్ రోడ్డు వేసి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని కోరారు.. 👉 పెదకూరపాడు నియోజకవర్గంలో టైల్ ఎన్డ్ భూములు కావున చివరి భూముల వరకు పంటలకు సాగర్ కాలువ నుండి సాగు నీరు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.. 👉 క్రోసూరు సచివాలయ నిర్మాణానికి NSP స్థలాన్ని కేటాయించాలని కోరారు.. 👉 అదే విధంగా మాదిపాడు వద్ద కృష్ణా నది పై బ్రిడ్జి నిర్మాణానికి సహకరించాలని కోరారు..20 views

Recent Posts

See All

ఈ నెల 20 వ తేదీన......

ఈ నెల 20 వ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్న గారు ప్రకాశం జిల్లా వెలిగొండ ప్రాజెక్టు సందర్శనకు వస్తున్న నేపథ్యంలో వెలిగొండ ప్రాజెక్టు వద్ద సభా వేదిక ఏర్పాట్లను పరిశీలిస