నెల్లూరు రూరల్ : డా|| వై.ఎస్.ఆర్. కంటి వెలుగు మూడవ దశ కార్యక్రమాన్ని

🔹- డా|| వై.ఎస్.ఆర్. కంటి వెలుగు మూడవ దశ కార్యక్రమాన్ని నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని సౌత్ మోపూరు గ్రామంలో ప్రారంభించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంచార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. -


🔹- ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారు వేసే ప్రతి అడుగులోనూ..చేసే ప్రతి ఆలోచనలోనూ ప్రజా సంక్షేమమే తపనగా కనిపిస్తోంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంచార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. -🔹- కంటి వెలుగు పథకం కింద ఉచితంగా పరీక్షలు, వైద్యసేవలు, కంటికి శస్త్రచికిత్సలు నిర్వహించనున్నారు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి


🔹- కంటి వెలుగు పథకాన్ని 6 దశల్లో అమలు చేస్తారు. ఈ పధకం ద్వారా 5 కోట్లమంది ప్రజలకు లబ్దిచేకూరుతుంది. కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి -


🔹తర్వాత మిగిలిన మూడు, నాలుగు, ఐదు, ఆరు దశల్లో కమ్యూనిటిబేస్‌ ఆధారంగా కంటి పరీక్షలు నిర్వహించనున్నారు.


🔹- పథకంలో భాగంగా స్క్రీనింగ్, కంటి అద్దాల పంపిణీ, క్యాటరాక్ట్‌ శస్త్ర చికిత్స, ఇతరత్రా అవసరమైన పరీక్షలను నిర్వహిస్తారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్చార్జ్ కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి

3 views