నెల్లూరు 34వ డివిజన్ పరిధిలో చేపడుతున్న సీసీ రోడ్లు......

34వ డివిజన్ పరిధిలో చేపడుతున్న సీసీ రోడ్ల పనులను పర్యవేక్షించిన స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ ఇంచార్జ్ కారణం హజరత్ నాయుడు.. రోడ్ల నాణ్యతలో రాజీ లేకుండా పని చేయాలని, రోడ్లు తప్పనిసరిగా ఎండ్ టు ఎండ్ వేయాలని కాంట్రాక్టర్లకు సూచన.. డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాలలో ఏర్పడిన వాటర్ పైప్ లీకేజీలను కార్పొరేషన్ సిబ్బంది చేత వెంటనే మరమ్మతులు చేపట్టడం జరిగింది. డివిజన్ పరిధిలోని వాటర్ ట్యాంక్ వద్ద గల ఐలాండ్ వద్ద చెత్త తొలగింపు కార్యక్రమం చేపట్టి, ప్రజలకు ఉపయోగపడే విధంగా చర్యలు చేపట్టిన హజరత్ నాయుడు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంచార్జ్ కోటం రెడ్డి గిరిధర్ రెడ్డిల సహాయ, సహకారాలతో డివిజన్ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామని స్పష్టం చేసిన హజరత్ నాయుడు


2 views