నెల్లూరు జిల్లా, గూడూరు: ఎమ్మెల్యే గారి కార్యక్రమాలు

ఈరోజు(19.02.2020), ఎమ్మెల్యే గారు కార్యక్రమాలు,

ఉదయం 9:30 గంటలకు, అల్లూరు ఆదిశేషారెడ్డి గ్రౌండ్ నందు వాకర్స్ అసోసియేషన్ నిర్వహించు మీటింగ్ లో పాల్గొననున్నారు,


ఉదయం 10:15 గంటలకు గూడూరు 2nd,,14, 17, వార్డ్లు కమీషనర్ గారి ఆధ్వర్యంలో సీసీ డ్రయిన్స్ పనులకు భూమిపూజ చేయనున్నారు.


11:30 గంటలకు కోట, మరియు విద్యానగర్ సందర్శించనున్నారు,


3 గంటలకు , వాకాడు లో జరుగు కంటివెలుగు కార్యక్రమం లో ఏమ్మెల్యే గారు పాల్గొననున్నారు,

4 views