ఒంగోలులో ప్రకాశం జిల్లా వై.యస్.ఆర్.సి.పి నాయకులు మరియు కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న

ఒంగోలులో ప్రకాశం జిల్లా వై.యస్.ఆర్.సి.పి నాయకులు మరియు కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న మంత్రివర్యులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో 90%కి తగ్గకుండా ఎన్నికల ఫలితాలు సాధించాలని ప్రతి కార్యకర్త ఒక వీరసైనికుడిలా పనిచెయ్యాలి..ఈ కార్యక్రమంలోప్రకాశం జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు విశ్వరూప్ గారు,రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు,బాపట్ల పార్లమెంట్ సభ్యులు నందిగం సురేష్ గారు,ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు మరియు ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జిలు పాల్గొనడం జరిగింది.


27 views