9 సంవత్సరాలు పార్టీ కోసం పనిచేసి ,విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ సార్ గారి అడుగు జాడల్లో

9 సంవత్సరాలు పార్టీ కోసం పనిచేసి ,విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ సార్ గారి అడుగు జాడల్లో నడిచిన వ్యక్తి ..

సయ్యద్ ఖాజా మొహిద్దీన్ అనే నేను అభిమానించే అభిమన్యుడు ..యేరువ చల్మారెడ్డి అన్నగారు

పెద్దారవిడు మండలం వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ZPTC అభ్యర్థి గా 11-3-2020 బుధవారం నామినేషన్ వేస్తున్న శుభ సందర్భంగా మార్కాపురం ఉదయం రాష్ట్ర విద్యా శాఖ మంత్రివర్యులు శ్రీ డాక్టర్ ఆదిమూలపు సురేష్ సార్ గారి ఆశీస్సులతో వారి గెస్ట్ హౌస్ నుండి ఉదయం 8 గంటలకు ఒంగోలు బయలుదేరును.. కావున మండలం లోని వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు శ్రేయోభిలాషిలు వేలాదిగా పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాను..

అలాగే మీ అమూల్యమైన ఓటు ను ఫ్యాన్ గుర్తు కి వేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని 🙏🙏రేండు చేతులు జోడించి వేడుకుంటున్నను.. అలాగే అ దేవుడుని మనసార కోరుకుంటున్నాను..

గెలిపించాలని ..

ఇట్లు : మీ అభిమాని సయ్యద్ ఖాజా మొహిద్దీన్


5 views