గూడూరు 2వ వార్డ్ సీసీ డ్రెయిన్స్ పనులకు భూమిపూజ లో ఏమ్మెల్యే గారు

ఈరోజు(19.02.2020) గూడూరు 2వ వార్డ్ ప్రభుత్వం నుండి మంజూరు అయిన 16.45 లక్షల నిధులతో సీసీ డ్రెయిన్స్ పనులకు భూమిపూజ లో ఏమ్మెల్యే గారు, గూడూరు కమీషనర్ గారు, పట్టణ అధ్యక్షులు బొమిడి శ్రీనివాసులు పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.


2 views