తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు జరుగుతున్న ఎన్నికలకు టీఆర్ఎస్ అభ్యర్థులు.....

తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు జరుగుతున్న ఎన్నికలకు టీఆర్ఎస్ అభ్యర్థులను పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ ప్రకటించారు. టీఆర్ఎస్ పార్లమెంటరి పార్టీ నాయకుడు డాక్టర్ కే. కేశవరావు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ శ్రీ కె.ఆర్. సురేష్ రెడ్డిలను తమ అభ్యర్థులుగా ప్రకటించారు.


5 views