ఈ.యస్.ఐ.సి 5వ రీజనల్ బోర్డు సమావేశం

ఈరోజు ఈ.యస్.ఐ.సి 5వ రీజనల్ బోర్డు సమావేశం లో పాల్గొనడం జరిగింది. ఈ సమావేశం లో ఈ.యస్.ఐ.సి అడిషనల్ కమిషనర్ అరుణ్ పాండే గారు, డైరెక్టర్ అహ్మద్ నదీమ్ గారు,సభ్యులు పాల్గొన్నారు. ::: సి.హెచ్ మల్లా రెడ్డి

- కార్మిక,ఉపాధి,శిక్షణ,కార్మాగారముల,నైపుణ్య అభివృద్ధి శాఖల మంత్రి ప్రభుత్వం :::3 views