స్వచ్ఛ, పరిశుభ్ర తెలంగాణ గా ఉండాలనే లక్ష్యంతో

పట్టణ ప్రగతి 6 వ రోజు కార్యక్రమంలో భాగంగా ఈరోజు కొంపల్లి మున్సిపాలిటీ పరిధి లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది.

తదనంతరం మొక్కను నాటి నీరు పోయడం జరిగింది.


గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పల్లె ప్రగతి చేపట్టారు అదే స్ఫూర్తి తో ఇప్పుడు పట్టణాలను మరింత ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పట్టన ప్రగతి రూపకల్పన చేసారు..


అధికారులు,నాయకులు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమస్యలపై వెంటనే చర్యలు చేపట్టి శాశ్వతంగా పరిష్కరించాలి..


అందరూ ఒక్కటై అభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలి,మన పట్టణాలను మనమే అభివృద్ధి చేసుకుందాం.


పట్టణ ప్రగతి తో పట్టణాలకు పురోగతి,దేశానికే ఆదర్శంగా నిలిచేలా పట్టణ ప్రగతి దిగ్విజయంగా కొనసాగుతుంది.


పచ్చదనం-పరిశుభ్రత తో కొంపల్లి మున్సిపాలిటీ ని సుందరంగా తయారు అవ్వాలి.


ప్రతి ఒక్కరు మొక్కను నాటి దానిని సంరక్షించాలి.


ఈ కార్యక్రమం లో కలెక్టర్ వెంకటేశ్వర్లు గారు,యం.యల్.ఏ కే.పి వివేకానంద గారు,మున్సిపల్ చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్ గారు,కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

- కొంపల్లి మున్సిపాలిటీ.

*******

::::: సి.హెచ్ మల్లా రెడ్డి

కార్మిక,ఉపాధి,శిక్షణ,కార్మాగారముల,నైపుణ్య అభివృద్ధి శాఖల మంత్రి ప్రభుత్వం :::::

********

5 views